క్రీస్పీగా చాలా టేస్టీగా సొరకాయతో ఇలా అప్పాలు చేసిచూడండి /sorakai appalu...


సొరకాయ అప్పాలు ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి: ఒక పాత్రలో సొరకాయ తురుము, బియ్యప్పిండి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, సోడా, నువ్వులు, జీలకర్ర వేసి (అవసరం అనుకుంటే కొద్దిగా నీరు కలపండి ) చపాతి పిండిలా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేగించడానికి సరిపడా నూనె పోసి వేడిచేయండి ,నూనె వేడిఅయ్యాక. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని నూనె రాసిన ప్లాస్టిక్ పేపరు మీద పలచగా పూరీల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించాలి. అంతే ఎంతో రుచిగా వుండే సొరకాయ అప్పాలు తయారు .

Comments

Popular Posts