మినరల్ వాటర్ ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి ప్యూరిఫైర్ వాడితే మంచిది | R.O...
what type of R.O we need to buy?
R.O, UV,UF, TDS Explained.
మీరు రోజు త్రాగే వాటర్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా?
Water Purifiers కొంటున్నారా? అయితే ముందుగా TDS గురించి తెలుసుకోండి.
నేటి కాలంలో ప్యూరిఫైయర్స్ కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరూ వీటిని వాడుతున్నారు. అయితే, వీటిని నిర్వహణ గురించి సరిగ్గా తెలియదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మీ హోమ్ RO మెషిన్ కోసం సెకండరీ ఫిల్టర్‌ని మూడు నెలలకి ఓసారి, ప్రైమరీ ఫిల్టర్‌ని సంవత్సరానికి ఓ సారి మార్చడం మంచిది. అదే విధంగా మిషన్‌లో ఓ లేయర్ ఉంటుంది. దీనిని కనీసం సంవత్సరానికి ఓసారి మార్చాలని గుర్తుపెట్టుకోండి.
Comments
Post a Comment