మంత్రోచ్చారణ తో వరలక్ష్మీ వ్రతం ! అష్టైశ్వర్యాలు, లక్ష్మి కటాక్షం కలుగు...
మంత్రోచ్చారణ తో వరలక్ష్మీ వ్రతం ! సులభంగా మీరు ఏ వీడియో తో వ్రతం చేసుకోండి.
వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత.. పరమేశ్వరుడు, పార్వతికి చెప్పిన గాథ..!
Varalaxmi vratham was performed with mantras assisting you in this video, Please follow these steps.
భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.
https://youtu.be/M-VANW44WwU
శ్రీవరలక్ష్మి పూజ సామగ్రి
https://youtu.be/Hstrr_BmMPQ
https://youtu.be/8fOh72TenXI
శ్రావణ మాసం చాలా వైశిష్టమైనది. ఈ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరిస్తే చాలా మేలు జరుగుతుంది.
https://youtu.be/UIGT_jIV7Nk
Sundarakanda parayanam:
https://youtu.be/egFtj0qKbrk?si=srNeyRhQ80DmTqNE
https://youtu.be/Ch4oGTBjDhI?si=c-Rc_lzhbSFV4sjK
Comments
Post a Comment