కొరినా కొరికులు తిర్చే ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం శ్రీశైలం | Istakameswari...

#istakameswaritemple #nallamallaforest #srisailamtemple Ista Kameswari Temple Srisailam: భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కన్నా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు. నల్లమల అడవి లో రహస్యం ఇష్టకామేశ్వరి గుడి శ్రీశైలం. తీరని కోరిక ఏదైనా 15 రోజుల్లో తీరుతుంది! కోరిన వరాలు పొందే రహస్యం శ్రీశైలంలో దాగి ఉంది శ్రీశైలం లో ఎవరికి తెలియని ఇష్టకామేశ్వరి గుడి! #srisailamistakameswaritemple, #ishtakameswari శ్రీశైలంలో అరిష్టాలను దూరం చేసే భ్రమరాంబికా దేవి కుంభోత్సవం | Sri Bramarambika Devi Kumbhotsavam. https://youtu.be/8a3i-agmKRU చైత్ర మాసం పౌర్ణమి నాడు జరుపుకునేది హనుమాన్ జయంతి లేక హనుమాన్ విజయోత్సవం | Hanuman Vijayotsavam. https://youtu.be/fh9sVsEILEc విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం | Viswavasu Nama Samvatsara Ugadi Panchanga Sravanam 2025. https://youtu.be/We0uByUmY18 ఉగాది పండుగ విశిష్టత విశ్వావసు నామ సంవత్సరం | UGADI Significance & Importance. https://youtu.be/fEaL5X4g46g కాశీ క్షేత్ర గొప్పతనం | వారణాశి పుణ్య క్షేత్రం విశిష్టత | Greatness of Varanasi | Kasi Darshanam. https://youtu.be/lnwIKxNHI2E హోలీ పండుగ విశిష్టత l significance of Holi festival in telugu l kama dahanam | holika story https://youtu.be/XDlCtOeUoE0 Maha Shivaratri special | మహా శివరాత్రి విశిష్టత | జాగరణ - ఉపవాసం - అభిషేకం చేసే విధానం https://youtu.be/TWEooEjHJMw శ్రీశైలం క్షేత్రాన్ని ఇలా దర్శిస్తే కోరిన వరాలు పొందే రహస్యం శ్రీశైలంలో దాగి ఉంది | Srisailam. https://youtu.be/Hik4CrJkB-A నల్లమల్ల సిఘలో 2వ శతబ్దం జ్యోతిర్లింగం క్షేత్రం | Uma Maheswara kshetram https://youtu.be/9s5_WPlytqA

Comments