మధురై మీనాక్షి ఆలయం గురించి మీకు తెలియని రహస్యాలు | The Story of Madurai...

#madurai #maduraimeenakshitemple #meenakshi అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి మధురై మీనాక్షి ఆలయ. మీనాల్లాంటి విశాలలమైన కళ్లతో మరకతశిలతో చెక్కిన అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ కళ్లనిండుగా దర్శించుకోవచ్చు. మధురైను పాలించిన పాండ్యరాజులంతా మీనాక్షిని తమ ఇంటి ఆడపడుచుగా , కులదేవతగా ఆరాధించేవారు. దేవీ భాగవతపురాణంలో ఉండే మణిద్వీప వర్ణనను అనుసరిస్తూ ఆలయాన్ని నిర్మించారు. చతుష్షష్టి కళానిలయమైన ఈ ఆలయం ఒకప్పుడు పగలంతా ఎంత ప్రశాంతంగా ఉండేదో...రాత్రి వేళ ఆ వైపు చూడాలంటనే భయపడేలా ఉండేది. రోజంతా భక్తులతో పూజలందుకునే మీనాక్షి..చీకటి పడేసరికి నగరంలో సంచరిస్తూ సంహారానికి పాల్పడేది. అమ్మవారిని శాంతపరిచేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక చీకటి పడిన తర్వాత నగరంలో ఎవరూ తిరగకూడదనే నిబంధన విధించారు. అమ్మవారిలో సగభాగం అయిన సుందరేశ్వరుడు మధురై క్షేత్ర పాలకుడు అయిఉండి కూడా ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు. 2000 సంవత్సరాల నాటి ప్రాముఖ్యత కలిగిన మధురై మీనాక్షి ఆలయం మధురై మీనాక్షి దేవాలయ విశేషాలు - Madurai Meenakshi Temple History in Telugu మధురై మీనాక్షి అమ్మవారి చరిత్ర శ్రీ చాగంటి | Madurai Meenakshi Temple History Mystery Of Madhurai Meenakshi Temple: చారిత్రక మీనాక్షి ఆలయంలో ఉన్న శ్రీ చక్రం గురించి మీకు తెలియని రహస్యం మధురై మీనాక్షి ఆలయం గురించి మీకు తెలియని రహస్యాలు | The Story of Madurai Meenakshi Temple మధుర మీనాక్షి అమ్మవారి విశిష్టత|The uniqueness of Madhura Meenakshi Amma జగన్మాత మీనాక్షి వెలసిన క్షేత్రం మదురై | Madurai Meenakshi Amman Temple Telugu కంచి కామాక్షి ఆలయ విశిష్టత | History Of Kanchi Kamkshi Temple | Unknown Facts About Kanchi Kamakshi. https://youtu.be/H5wxrebO58s బోనాల పండుగ విశిష్టత, ప్రత్యేకతలు.. | Ashadam Ammaku Bonalu | Bonala Special 2025 https://youtu.be/ZqWYqpnnAX4 గురు పౌర్ణిమ విశిష్టత, చేయాల్సిన పూజలు | పురాణాల్లో దాగి వున్న రహస్య కథ | Guru Purnima 2025. https://youtu.be/4CdEeQXLNsk పూరీ జగన్నాథ్ రథయాత్ర విశిష్టత| Puri Jagannath Rath Yatra | జగన్నాథుని జ్వరం ఒక జగన్నాటకం. https://youtu.be/JMvUZGZQwfY అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి? శక్తి పీఠాల మహాత్యం & పురాణ విశిష్టత | Astadasa Sakthi Peetalu https://youtu.be/TxwO73GiCC8 అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ విశిష్టత | Annavaram Temple History | సత్యనారాయణ స్వామి సాక్షాత్కారము https://youtu.be/4lZY4GEu4NY అక్షయ తృతీయ పూజ విధానం | ఈ రోజు చేసే పూజలు అక్షయంగా పుణ్యం అందిస్తాయి | Akshaya tritiya 2025 https://youtu.be/4pIQAitsEQE సింహాచలం అప్పన్న చందనోత్సవం రహస్యాలు | స్వామి నిజరూప దర్శనం | Simhachalam Temple history . https://youtu.be/dns9YVoCZBU కొరినా కొరికులు తిర్చే ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం శ్రీశైలం | Istakameswari devi Temple Nallamala. https://youtu.be/6FvQzQ5PBVY శ్రీశైలంలో అరిష్టాలను దూరం చేసే భ్రమరాంబికా దేవి కుంభోత్సవం | Sri Bramarambika Devi Kumbhotsavam. https://youtu.be/8a3i-agmKRU కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం విశిష్టత | Kanchi Kamakshi Ammavari Temple is a specialty

Comments