వినాయక చవితి విశిష్టత || Vinayaka Chavithi Pooja Vidhanam & Significance...

#vinayakachavithi #ganesh #poojavidhanamintelugu వ్రత కథ కోరకు కింద ఉన్నా లింక్ చూడండి https://youtu.be/p1zOohL3_EI వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

Comments