మహాలయ పక్షానికి ఉన్న విశిష్టత | మహాలయ అమావాస్య ప్రాముఖ్యత. | Mahalaya P...
#mahalayaamavasyaspecial2025 #mahalayaamavasya #mahalayapaksham
సెప్టెంబర్ 21 శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు ఇలా చేస్తే పితృ దోషాలు, పితృ శాపాలు తొలిగిపోతాయి
మహాలయ అమావాస్యను పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం వంటి కార్యాలు ఆచరించడం వల్ల పితృ దేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాలయ పక్షం 15 రోజులు పితృ దేవతలకు విశిష్టమైనది. ఈ 15 రోజులు చనిపోయిన వాళ్లు భూమి మీదకి వచ్చి వారి కుటుంబ సభ్యులను దర్శిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఏడాదిలో ఉండే 12 అమావాస్య ల్లో ఈ మహాలయ అమావాస్య (Amavasya) విశిష్టమైనదిగా చెబుతారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన సంభవించనున్న మహాలయ అమావాస్య వేళ పితృ దేవతల అనుగ్రహం కోసం ఆచరించాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం..మహాలయ అమావాస్య ప్రాముఖ్యత.. | Mahalaya Amavasya MAA Space
Comments
Post a Comment