Sri Ramayanam lo Ayodhyakanda part-3 | శ్రీమద్రామాయణం కావ్యంలో రెండవ కా...


ఇక సంగతి తెలిసిన సీత తాను కూడా వనవాసానికి రామునితోడుగా వస్తానన్నది. సుకుమారియైన రాజబిడ్డకు వనవాసం దుస్సహమని రాముడు చెప్పినా సీత వినలేదు.- తనకు వనవాస యోగమున్నదని జ్యోతిష్కులు చెప్పారు. రాముడు తోడుంటే తనకు కష్టాలు, భయాలు ఉండనే ఉండవు. తనను తోడు తీసుకువెళ్ళకుంటే రాముడు భార్యను రక్షించుకోవడం చేతకాని భయస్తుడే – ఇలా మొండిగా వాదించి సీత రాముని వెంట బయలుదేరింది. తల్లి అనుజ్ఞ తీసికొని, అన్నతో వాదించి, వనవాస సమయంలో అన్నా వదినల సేవ జేయడానికి లక్ష్మణుడు కూడా వారివెంట ప్రయాణమయ్యాడు. #valmikiramayanam, #sumanthra, #vanavasam, #guhudu, # chitrakootam, #teluguramayanam, #ramayanamayodhya, #ayodhyakanda, #ayodhya, #viswamitra, #dasaratha, #ramayan, #ramayana, #ramayanamtelugu, #teluguramayanam, #ramayanam, #valmikiramayanamaudiobook, #vachanaramyanam

Comments