Srimad Ramayanam Kishkinda kanda part 5 | శ్రీమద్ రామాయణం లో వానర సేన సీ...

#sitaanveshana , #sriramayanam , #kishkindakanda , సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానర వీరుడు వేల కొలది సేనతో తూర్పు దిక్కున సీతా మాత అన్వేషణకు వెళ్ళాడు. పడమటి దిక్కుకు సుషేణుడు, ఉత్తర దిశకు శతబలుడు పెద్ద పెద్ద సేనలతో బయలుదేరి వెళ్ళారు. అంగదుడు దక్షిణ దిశాన్వేషణా బృందానికి నాయకుడు. అన్ని దిశలలో వెళ్ళేవారికీ వారు వెతక వలసిన స్థలాలను, తీసికొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. ఒక మాసం లోపు అన్వేషణ పూర్తి కావాలనీ, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్య భోగాలు కల్పిస్తాననీ మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు. https://youtu.be/_djJc31eGA0 https://youtu.be/WhYWCXvpYfQ https://youtu.be/LqF57uxlcVI https://youtu.be/Od0yvU4mcBY https://youtu.be/tbjtazlyU8U https://www.youtube.com/channel/UCva9DSqxR31u-rDwO9WjQjA https://www.reddit.com/user/Manavoorivantalu/ https://in.pinterest.com/manaorivantalu/ https://x.com/VantaluMana https://teluguentivantalu.blogspot.com/ https://www.tumblr.com/mana-voori-vantalu

Comments