రాహు కేతు సర్ప దోషాలు పోవాలంటే ఎం చేయాలి? నాగుల పంచమి - గరుడ పంచమి విశిష...
సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్ జనమేజయ యాగాంతే ఆస్తిక వచనమ్ అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరస్తేనమః నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయేనమః అనంతో వాసుకిం శేషం తక్షకః గుళికస్తథా
ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే "నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
Comments
Post a Comment