sri valmiki ramayanam Yuddha kanda part 4 | అంగధ రాయబారం - శ్రీమద్రామాయణ...


నా పేరు అంగదుడు. నేను వాలి కుమారుణ్ణి. మా ప్రభువు రాముని సందేశం తీసుకొచ్చాను. విను". అన్నాడు. రాముడు చెప్పిన ప్రతి మాటనీ అక్షరం మరచిపోకుండావినిపించాడు. రాముడు తరఫు రాయబారపు మాటలను తట్టుకొనలేకపోయాడు రావణుడు. ఒక్క ఉదుటన సింహాసనం మీద నుంచి పైకి లేచాడు. అంగదుణ్ణి కొరకొర చూశాడు. ఆ చూపులకు అంగదుడు మండిపోతాడనుకున్నారందరూ.

Comments