Significance of Dhantrayodashi | ధన త్రయోదశి విశిష్టత Poojavidhanam and ...

పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని 'ధన్‌రాస్' లేదా 'ధన త్రయోదశి' లేదా 'చోటీ దివాళీ' అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి 'ధనత్రయోదశి' అనిపేరు. ఈ రోజు ప్రత్యేకంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం, వస్త్రాలను కొనుగోలు చేసి, ఆ సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. మహిళలు అందమైన రంగవల్లికలు వేసి, భక్తి గీతాలు పాడుతూ, నైవేద్యం సమర్పించి, మంగళహారతి ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండి, సిరిసంపదలతో తులతూగుతారని నమ్మకం. 

https://youtu.be/pJwj2sJ7c6Y
దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే.| Diwali diya or deepam importance

Comments