గ్రహదోషాలుపోగొట్టి, సంతానం ఇచ్చే..స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవా...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్ లో గల శ్రీ వల్లిసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో శక్తి వంతమైనది మరియు మహిమాన్వితమైనది. ఈ దేవాలయ ప్రాంగణంలో మహాగణపతి శ్రీ ఏకాంబరేశ్వర, కామాక్షిదేవిలతో విరాజిల్లుతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, కుమారస్వామి ..ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. కుమార స్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం.

Comments