కూడారై ఉత్సవం ప్రసాదం కథ | Kudarai Thiruppavai | Godha Raganathaswamy Ka...

#danurmasam #kudarai #payasam భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదాదేవి (ఆండాళ్) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి విశిష్టత, ఎలా ఆచరించాలి | Vaikunta Ekadasi Importance. https://youtu.be/st_rxWnzrRA గ్రహదోషాలుపోగొట్టి, సంతానం ఇచ్చే..స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం Skandagiri Secunderabad. https://youtu.be/F0jiBj5MFjM కర్మన్ ఘాట్ ఆలయ ప్రాముఖ్యత - రహస్యాలు | Karmanghat Hanuman Temple. https://youtu.be/qfPtMON5Zpk స్కంద షష్ఠి విశిష్టత , అవతార రహస్యం | నాగేంద్రుడి గా పూజ విశేషం | Subramanya Sashti pooja Vidhanam https://youtu.be/C8u7Pyz3h4k మార్గశిర గురువరం వ్రతం | వ్రత విధానం | నైవేద్యములు | Margasira Gurvara Vratham. https://youtu.be/xod4ptsfFJg మాసానాం మార్గశీర్షోహం భక్తి కి మార్గం చూపే మాసం మార్గశిరం | మార్గశిర మాసం విశిష్టత | MargasiraMasam https://youtu.be/HH0fVK6Wkkw పోలి పాడ్యమి రోజు ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, కృష్ణతీరంలో జరిగిన పోలి స్వర్గ ప్రాప్తి కథ. https://youtu.be/YFhBUb8lHSQ శ్రీశైలం క్షేత్రాన్ని ఇలా దర్శిస్తే కోరిన వరాలు పొందే రహస్యం శ్రీశైలంలో దాగి ఉంది | Srisailam. https://youtu.be/Hik4CrJkB-A నల్లమల్ల సిఘలో 2వ శతబ్దం జ్యోతిర్లింగం క్షేత్రం | Uma Maheswara kshetram https://youtu.be/9s5_WPlytqA కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా వినాల్సిన కథ విశిష్టత: పురాణ ప్రాశస్త్యం | Karthika Pournami Special. https://youtu.be/aj22Ato_m-U కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమ ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. అనంతమైన పుణ్యం అర్జించటానికి కార్తీక మాసం దీపారాధన | Karthika masam Visitatha poojalu https://youtu.be/nwOkbZJt8kM కార్తీక మాసం లో వొచ్చే గోవర్ధన గిరి పూజ, బలి పాడ్యమి విశిష్టత పూజా విధానం https://youtu.be/I8F5XFvPjbE https://youtu.be/pJwj2sJ7c6Y దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే.| Diwali diya or deepam importance https://youtu.be/eI3ywHXDSbs దేవి నవరాత్రులు 9 రోజులు వరాల కురిపించే దేవీ నవరాత్రి పూజ విధానం | Devi navaratri Puja Vidhanam. రాధమ్మ అనుగ్న తోనే కృష్ణుని కటాక్షం లబిస్తుంది రాధా కృష్ణ తత్వం | Radha Astami significance. https://youtu.be/YVbTYw5gXvU శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత | Sri Krishna Janmashtami pooja vidhanam in Telugu https://youtu.be/mZ9EF7XwAs4 https://youtu.be/8fOh72TenXI https://youtu.be/Hstrr_BmMPQ https://youtu.be/UIGT_jIV7Nk https://youtu.be/7elRSHZflec https://youtu.be/9K8eFMJFbQE https://youtu.be/380N1rdF2Os https://youtu.be/jXNOjmqWcJ4 https://youtu.be/jEdI9icGW-4 https://youtu.be/Ml3InpDVLz8 https://www.youtube.com/channel/UCva9DSqxR31u-rDwO9WjQjA https://www.reddit.com/user/Manavoorivantalu/ https://in.pinterest.com/manaorivantalu/ https://x.com/VantaluMana https://teluguentivantalu.blogspot.com/ https://www.tumblr.com/mana-voori-vantalu

Comments