వేములవాడ రాజన్న చరిత్ర | vemulawada Rajarajeswara swamy Visistatha | శ్ర...
#vemulawadatemple #rajannasiricilla #rajarajeswari
వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం, రాజన్న జిల్లా లోని ఒక పుణ్యక్షేత్రం.
ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.
మౌని అమావాస్య అదృష్టం పొందాలంటే ఈ మంత్రం ఆచారిస్తే మహా కుంభమేళా స్నానం ఫలితం లభిస్తుంది.
https://youtu.be/XlHRZ1m0qo0
సంక్రాంతి రోజున ఇలా చేస్తే కోటి జన్మల దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. | Sankranthi Story
https://youtu.be/3am-kDabZcI
బోగి మంటలు ఈవేదంగా వేస్తా అష్ట దరిద్రాలు తొలిగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి | Bhogi Panduga
https://youtu.be/NPqdri5ovU8
కూడారై ఉత్సవం ప్రసాదం కథ | Kudarai Thiruppavai | Godha Raganathaswamy Kalyanam.
https://youtu.be/awkfNdb3qQU
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి విశిష్టత, ఎలా ఆచరించాలి | Vaikunta Ekadasi Importance.
https://youtu.be/st_rxWnzrRA
గ్రహదోషాలుపోగొట్టి, సంతానం ఇచ్చే..స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం Skandagiri Secunderabad.
https://youtu.be/F0jiBj5MFjM
కర్మన్ ఘాట్ ఆలయ ప్రాముఖ్యత - రహస్యాలు | Karmanghat Hanuman Temple.
https://youtu.be/qfPtMON5Zpk
స్కంద షష్ఠి విశిష్టత , అవతార రహస్యం | నాగేంద్రుడి గా పూజ విశేషం | Subramanya Sashti pooja Vidhanam
https://youtu.be/C8u7Pyz3h4k
మార్గశిర గురువరం వ్రతం | వ్రత విధానం | నైవేద్యములు | Margasira Gurvara Vratham.
https://youtu.be/xod4ptsfFJg
మాసానాం మార్గశీర్షోహం భక్తి కి మార్గం చూపే మాసం మార్గశిరం | మార్గశిర మాసం విశిష్టత | MargasiraMasam
https://youtu.be/HH0fVK6Wkkw
పోలి పాడ్యమి రోజు ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, కృష్ణతీరంలో జరిగిన పోలి స్వర్గ ప్రాప్తి కథ.
https://youtu.be/YFhBUb8lHSQ
శ్రీశైలం క్షేత్రాన్ని ఇలా దర్శిస్తే కోరిన వరాలు పొందే రహస్యం శ్రీశైలంలో దాగి ఉంది | Srisailam.
https://youtu.be/Hik4CrJkB-A
నల్లమల్ల సిఘలో 2వ శతబ్దం జ్యోతిర్లింగం క్షేత్రం | Uma Maheswara kshetram
https://youtu.be/9s5_WPlytqA
కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా వినాల్సిన కథ విశిష్టత: పురాణ ప్రాశస్త్యం | Karthika Pournami Special.
https://youtu.be/aj22Ato_m-U
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమ ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి.
అనంతమైన పుణ్యం అర్జించటానికి కార్తీక మాసం దీపారాధన | Karthika masam Visitatha poojalu
https://youtu.be/nwOkbZJt8kM
కార్తీక మాసం లో వొచ్చే గోవర్ధన గిరి పూజ, బలి పాడ్యమి విశిష్టత పూజా విధానం
https://youtu.be/I8F5XFvPjbE
https://youtu.be/pJwj2sJ7c6Y
దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే.| Diwali diya or deepam importance
https://youtu.be/eI3ywHXDSbs
దేవి నవరాత్రులు 9 రోజులు వరాల కురిపించే దేవీ నవరాత్రి పూజ విధానం | Devi navaratri Puja Vidhanam.
రాధమ్మ అనుగ్న తోనే కృష్ణుని కటాక్షం లబిస్తుంది రాధా కృష్ణ తత్వం | Radha Astami significance.
https://youtu.be/YVbTYw5gXvU
శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత | Sri Krishna Janmashtami pooja vidhanam in Telugu
https://youtu.be/mZ9EF7XwAs4
https://youtu.be/8fOh72TenXI
https://youtu.be/Hstrr_BmMPQ
https://youtu.be/UIGT_jIV7Nk
https://youtu.be/7elRSHZflec
https://youtu.be/9K8eFMJFbQE
https://youtu.be/380N1rdF2Os
https://youtu.be/jXNOjmqWcJ4
https://youtu.be/jEdI9icGW-4
https://youtu.be/Ml3InpDVLz8
https://www.youtube.com/channel/UCva9DSqxR31u-rDwO9WjQjA
https://www.reddit.com/user/Manavoorivantalu/
https://in.pinterest.com/manaorivantalu/
https://x.com/VantaluMana
https://teluguentivantalu.blogspot.com/
https://www.tumblr.com/mana-voori-vantalu
Comments
Post a Comment