సింహాచలం క్షేత్ర చరిత్ర | History of Simhachalam | Sri Varaha Lakshmi Na...

#simhachalamtemple #simhachalamchandanotsavam #SimhachalamHistory సింహాచలం ద్వయావతార శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం కి గంధం అరగదీత పనులు మొదలయ్యాయి 364 రోజులు స్వామి వారు చందనం తో కప్పి ఉంటారు ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రం నిజ రూప దర్శనం అనుగ్రహిస్తారు. అక్షయ తృతీయా తెల్లవారు జామున స్వామి వారి పై ఉన్న చందనం తొలగించి భక్తులకు దర్శనం ఇస్తారు స్వామి. అదే రోజు రాత్రి 1008 కలశాలు తో స్వామి వారికి గంగధారా తీర్థం నుండి తెచ్చిన నీరు ను స్వామి కి అభిషేకం చేస్తారు. కొత్త చందనం (ఇప్పుడు అరగదీత చేస్తున్న చందనం) 120kg చందనం నీ స్వామి వారికి సమర్పిస్తారు. వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి నాడు ఈ చందన సమర్పణ మళ్ళీ జరుగుతుంది మొత్తం 4 సార్లు చందన సమర్పణ జరుగుతుంది. 500kg చందనం tho స్వామి వారు కప్పి ఉంటారు. సింహాచలం అప్పన్న స్వామి ఆలయం | చందనోత్సవం వెనుక అంతర్గత రహస్యాలు! ప్రతి ఏడాది జరిగే చందనోత్సవం వెనుక ఉన్న మహత్తరమైన ఇతిహాసం మీకు తెలుసా? ప్రహ్లాదుడు ఆరాధించిన స్వామిని చంద్రవంశ రాజు పురూరవుడు ఎలా దర్శించాడో? ఆ స్వామివారి నిజరూప దర్శనం ఏ సంవత్సరం ఒక్క రోజే ఎందుకు జరుగుతుందో? అక్కడ స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతాన ప్రాప్తి | History Of Simhachalam Temple కొరినా కొరికులు తిర్చే ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం శ్రీశైలం | Istakameswari devi Temple Nallamala. https://youtu.be/6FvQzQ5PBVY శ్రీశైలంలో అరిష్టాలను దూరం చేసే భ్రమరాంబికా దేవి కుంభోత్సవం | Sri Bramarambika Devi Kumbhotsavam. https://youtu.be/8a3i-agmKRU చైత్ర మాసం పౌర్ణమి నాడు జరుపుకునేది హనుమాన్ జయంతి లేక హనుమాన్ విజయోత్సవం | Hanuman Vijayotsavam. https://youtu.be/fh9sVsEILEc విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం | Viswavasu Nama Samvatsara Ugadi Panchanga Sravanam 2025. https://youtu.be/We0uByUmY18 ఉగాది పండుగ విశిష్టత విశ్వావసు నామ సంవత్సరం | UGADI Significance & Importance. https://youtu.be/fEaL5X4g46g కాశీ క్షేత్ర గొప్పతనం | వారణాశి పుణ్య క్షేత్రం విశిష్టత | Greatness of Varanasi | Kasi Darshanam. https://youtu.be/lnwIKxNHI2E హోలీ పండుగ విశిష్టత l significance of Holi festival in telugu l kama dahanam | holika story https://youtu.be/XDlCtOeUoE0 Maha Shivaratri special | మహా శివరాత్రి విశిష్టత | జాగరణ - ఉపవాసం - అభిషేకం చేసే విధానం https://youtu.be/TWEooEjHJMw శ్రీశైలం క్షేత్రాన్ని ఇలా దర్శిస్తే కోరిన వరాలు పొందే రహస్యం శ్రీశైలంలో దాగి ఉంది | Srisailam. https://youtu.be/Hik4CrJkB-A నల్లమల్ల సిఘలో 2వ శతబ్దం జ్యోతిర్లింగం క్షేత్రం | Uma Maheswara kshetram https://youtu.be/9s5_WPlytqA

Comments