రాతి గుహలో వెలసిన ఆలయమే గుబ్బల మంగమ్మ తల్లి ! | Gubbala Mangamma Talli T...
#mangamma #gubbalamangammathallitemple #vanadurga
ఇక్కడ స్థానికులు చెప్పే వివరాలు ప్రకారం గుబ్బల మంగమ్మ ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది ఉంది. సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెబుతారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసంలోనూ ఇక్కడ సంచరించినట్లు కథనాలు ఉన్నాయి.
మండుటెండల్లో సైతం అమ్మవారు కొలువుతీరిన గుహపై నుంచి నీరు జాలువారుతుంటుంది. బండలు, కొండరాళ్ల మధ్యలో నీళ్లపాయలో నడుచుకుంటూ వెంటి జలపాతాల్లో తడుస్తూ భక్తులు దేవతను దర్శించుకుంటారు. ఏమాత్రం బాహ్య ప్రపంచానికి సంబంధంలేని అటవీ ప్రాంతంలో అందమైన పచ్చటి చెట్లు, జలపాతాల మధ్య కొలువైన వనదేవత గా గుబ్బల మంగమ్మ ఆలయం ఖ్యాతి పొందింది.
ఇక్కడ ప్రకృతి దేవత గుబ్బల మంగమ్మ. అందమైన వనాలను కాపాడుకుంటే ఆధ్యాత్మిక వాతావరణం పదిలంగా ఉంటుంది.
అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి? శక్తి పీఠాల మహాత్యం & పురాణ విశిష్టత | Astadasa Sakthi Peetalu
https://youtu.be/TxwO73GiCC8
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ విశిష్టత | Annavaram Temple History | సత్యనారాయణ స్వామి సాక్షాత్కారము
https://youtu.be/4lZY4GEu4NY
అక్షయ తృతీయ పూజ విధానం | ఈ రోజు చేసే పూజలు అక్షయంగా పుణ్యం అందిస్తాయి | Akshaya tritiya 2025
https://youtu.be/4pIQAitsEQE
సింహాచలం అప్పన్న చందనోత్సవం రహస్యాలు | స్వామి నిజరూప దర్శనం | Simhachalam Temple history .
https://youtu.be/dns9YVoCZBU
కొరినా కొరికులు తిర్చే ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం శ్రీశైలం | Istakameswari devi Temple Nallamala.
https://youtu.be/6FvQzQ5PBVY
శ్రీశైలంలో అరిష్టాలను దూరం చేసే భ్రమరాంబికా దేవి కుంభోత్సవం | Sri Bramarambika Devi Kumbhotsavam.
https://youtu.be/8a3i-agmKRU
Comments
Post a Comment